నాంది, ప్రస్తావన
వరవిక్రయము
భూరివరిష్ఠమై, విబుధ - పుంగవ మంగళ వాక్సమృద్ధమై,చారుతరాప్సరోనటన - సంభృతమై, సవినోదమై, యహంకార వికార దూరమయి - గర్హ్యతరోభయశుల్క శూన్యమౌగౌరి వివాహసంస్మరణ - కల్గగఁజేసెడుఁ గాక! భద్రముల్.
గీ."కవి ప్రసిద్ధుఁడు; కావ్యమా - కాలవిహితమైనయది; మీరలా భర-తాగమమునఁజతురు; లటుగాన, మీ ప్రద-ర్శనము కొఱకుఁద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని."
Comentarios
Cargando comentarios…