బంధములు

ముకుందవిలాసము

అతివిమలా యనంతసుకరా కమనీయ యశోవిహార కల్పిత సుమహారరీతిక నవీనమిలజ్జయతావధాని నంద్యతరవిభాతమాతత సదాసవవద్వరధామ జాలసంగత నవనాయజాతవరగౌరవరక్షిత సోమభూవరా!(1.291)

క. శ్రీశా గరుడాంచద్వాహా శివసఖలలితశీలి యాదృతకేళీదాశరథి కనకరశన దయాశరధి శ్రితాంబుజభవ యంచితవిభవా!

శా. సత్యోపేత సుకేళి సోత్కర శమీసంవిద్విచార ప్రధీనిత్యోదంచిత శర్మమందిర సుపాణీనుత్యభా కృష్టమాసత్యానాథనవస్వభూతి రసలక్ష్యాతీర్థ రీతీఖనీనీత్యుల్లాస విధాని తల్పసమకంధీ వశ్యమాభామినీ(2 - 279)

నరాదరా! సురావనా! సనాతనా! ఘనాకృతీ!పరావరా! కరాహృతా భపాదపా! కృపామతీ!ధరామరాత్మ రాజితా! సదాప్రదా! చిదాదృతీ!స్మరాభిరామ! రాధికాసమాగమా! రమాపతీ!1-295

దారవతనువభ జయజయసారశమ సమగ్రమహిమ శరహాసరసాసారసహార సుకరభాభారక సురసాయ జయజ భవనుతవరదా!2-280

'శ్రీరమారసాత్యగత్య సేవ్యభావ్యలక్షణాసారదీప్త సారసాప్త సారసారి వీక్షణాధీరవారనుత్యసత్య దివ్యభవ్య రక్షణావైరదృప్త వీరగుప్త వారణారి రక్షణా.2-281

రమావాససవామారమావతారరతావమావాతాదసాసాదతావాసరసాననసారస.3-319

Comentarios

Cargando comentarios…