పీఠిక
ఆంధ్రభాషాభూషణము
క. "వివిధకళానిపుణుఁడు నభినవదండి యనంగ బుధజనంబులచేతన్భువిఁ బేరు గొనినవాఁడనుగవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడన్. 2
క. ఖ్యాతశుభచరిత్రుఁడ వృషకేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁగేతన సత్కవి యనఁగాభూతలమున నుతిశతంబుఁ బొందినవాఁడన్. 3
ఆ. కవితఁజెప్పి యుభయకవి మిత్రు మెప్పింపనరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁబరఁగ దశకుమారచరితంబుఁ జెప్పినప్రోడ నన్ను వేఱె పొగడనేల?" 15
క. "మ్రానయకు నంకమాంబకుసూనుఁడ మితసత్యహితవచోవిభుఁడను వి
జ్ఞానారూఢమనస్కుఁడనానాశాస్త్రజ్ఞుఁడను వినయభూషణుఁడన్." 3
క. "మున్ను తెనుఁగునకు లక్షణమెన్నఁడు నెవ్వరును జెప్పరేఁ జెప్పెద వి
ద్వన్నికరము మదిమెచ్చఁగనన్నయభట్టాదికవిజనంబులకరుణన్. 6
తే. సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పితెనుఁగునకు లక్షణముఁ జెప్పకునికియెల్లఁగవిజనంబులనేరమిగాదు నన్నుధన్యుఁ గావింపఁదలఁచిన తలఁపుగాని." 7
ఉ. "క్రొత్తగ నాంధ్రభాషకును గొండొకలక్షణ మిట్లుచెప్పెనేయుత్తమబుద్ధి వీఁడయని యోరలువోవక విన్న మేలు మీరొత్తిన మీకుమాఱు కొని యుత్తరమిచ్చుట చాలవ్రేఁగుమీచిత్తమునందు నన్నెరవుసేయకుఁడీ కవులార మ్రొక్కెదన్."
క. "భాషావేదులు నను వినియాషణ్ముఖపాణినులకు నగు నెనయని సంతోషింప నాంధ్రభాషాభూషణమను శబ్దశాస్త్రమున్ రచియింతున్." 8
ఉ. "వీంగు నపారసత్యగుణవిస్ఫురణం బరమేశ్వరోరువామాంగమునందు......................................................లోంగిన............................................................వేదాంగు ననంతు.....................................................".
క. "పోంకనలి నీరజస్వలసోంకిన దోషంబువాయ సూర్యుఁడు గవితాశంక నపరాంబుధిలోఁగ్రుంకెనొకోయనంగఁ బ్రొద్దు గ్రుంకుడునంతన్."నన్నెచోడుని కుమారసంభవము.
క. "కుఱుచలతుది హల్లులకున్బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువులెల్లన్నెఱయఁగ నూఁదుచుఁ దేలుచునొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండుం గృతులన్." 56
క. "ననుఁగను నన్నుంగను దాఘనుఁడు ఘనుం డనఁగఁజెల్లుఁ గవ్యనుమతిచేఁదనుబోఁటి లోభివాఁ డితఁడన నిడుపులమీఁదిబిందు లరబిందులగున్." 57
క. "కుఱుచలపై యరబిందులునెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్నెఱయపు గద్యంబులలోనెఱబిందువు లూఁదుఁ బద్యనికరములోనన్." 58
I. క. "కురచలతుది యరబిందులునెరవులు నంద్దంబులతోనెరిబిందువు పద్యగద్యనికరంబులకున్."
II. క. "కురచలపై యరబిందులునెరయఁగ నూఁదిననుజెల్లు నిడపులమీందన్నెరయవు పద్యంబులలోనెరబింద్దువులందు గద్యనికరంబులలో."
క. "కుఱుచులపై యరబిందులునెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్నెఱయవు పద్యంబులలోనెఱబిందువులందు గద్యనికరములోనన్."1923 సం. ముద్రితము.
క. "మల్లెయు లంజెయు గద్దెయునొల్లెయు ననుపగిది పలుకులొప్పుగఁ గృతులన్మల్లియ లంజియ గద్దియయొల్లియ యని పలికిరేని యొప్పుంగృతులన్." 177ఆంధ్రభాషాభూషణము.
"క. పొసఁగఁగఁ బల్కెడుచోఁ బొల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడున్బసనగు క చ ట త ప ల మునుగ స డ ద వల్ ద్రోచిపుచ్చుఁ గవిజనమిత్రా. 62
తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియెసుతుఁడు డక్కరితోడఁ దాఁ జుట్టమయ్యెసుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు పుట్టెననఁగ నివి యుదాహరణంబులయ్యెఁ గృతుల. 63
I. క. "నేరములు కాళిదాస మయూరాదులకైనఁ గలుగ నొరులకు లేవేసారమతు లైనసుకవులకారుణ్యము కలిమి నేర్చు కవిజనములకున్." 12
II. తే. "పెక్కు సంస్కృతశబ్దంబు లొక్కపదముక్రిందఁ దద్విశేషణము లింపొందఁ గూర్చితెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పుడగ్రపదముతో నిలనగు నర్థఘటన." 130
III. తే. "తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁదనజగద్గీతసాధువర్తన మనంగఁదనదిగంతరవర్తిప్రతాప మనఁగనివి యుదాహరణంబులై యెందుఁ జెల్లు." 131
Comentarios
Cargando comentarios…