ఎనిమిదవ భాగము

కాశీమజిలీకథలు

చ. ఇరువురు రాజులైరి మఱియిద్దరురాజుల కల్లురైరి యొక్కరుఁడల రాజమిత్రుఁడనగాఁదగె నొక్కఁడు యక్షకన్యకంబరిణయమయ్యె శ్రోత్రియుకుమారిత నొక్కఁడు బెండ్లియాడె నీధరఁదగుసప్తమిత్ర చరితంబు విచిత్రకథాస్పదంబుగన్ .

సంస్కృత ప్రాకృతాది బహుభాషా విశేషజ్ఞులగు శ్రీమాన్యమ్. ఎ. మానపల్లి రామకృష్ణ కవిగారిచ్చిన యభిప్రాయము.

Comments

Loading comments…