అస్పృశ్యత

సాక్షి మూడవ సంపుటం

వంక దాటులలో మగవారు ఘనులువంశమర్యాద యెన్నఁడు వదల దబలయింట పరిశుద్ది యెల్లప్ప డింతి వలననిలబడును గాని మగవాని వలనగాదు ఆడుదాని యాచార మాహాత్మ్యముననుబురుష కానికూళ్లును దొంగపోకడలునుబైగనే కాని యింటిలోపలికిరావుకాన నిప్పటికిని జాతి ఘనతదక్కెకట్టు విడఁదైంపి చెలరేఁగ కాంత నడవదేశదుస్థితి సంజ్ఞగాఁ దెలియవలయునిట్టిదుర్దశ మనకు లే దింతవఆకుభావిగతి యేదొ యెవ్వరు పలుకఁ గలరు?ఎంత చెడినను మన స్త్రీలె యిలను గలుగునబలలం దుత్తమోత్తమ లనుట తగునుదేశసుభగత మగవాని తెలివింబట్టినిలువ దబలయోగ్యతం బట్టి నిలుచుఁగాదె?

Comments

Loading comments…