ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవ అధ్యక్షోపన్యాసము

సాక్షి మూడవ సంపుటం

ఉ. క్షోణితలంబు నెన్నుదురుసోఁకగ మొక్కి నుతింతు సైకతశ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామరశ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్వాణికి నకదామశుక వారిజపుస్తకరమ్య పాణికిన్,

Comments

Loading comments…