ఉత్తరరామచరితము - పటము

సాక్షి మూడవ సంపుటం

చ. అలహరిణంబు రూపమున నట్టు మిషం బచరించి క్రూరులైకులిశము ప్రక్కలౌ పగిదిఁ గొండలు సైతము నేడ్చునట్టు మిమ్మలమజచేసినట్టి కుటిలానురవృత్తము నెల్ల బాపికోఁగలిగితి మైన నద్ది పొడగట్టినచో నెద ప్రక్కలయ్యెడున్.

ఆ. సరము పెరుగ రాలు వరమూక్తికములు నాదొరలు నశ్రు లివ్వె ధరణిమీఁదఁగదలుచున్న నాసికాపుటాధరములుబిగియఁ బట్టి నట్టి వగపుఁ దెలుపు,

తే. ప్రియను బాసిన దుఃఖంబు పెద్దయైనశత్రు సాధించువాంఛచే సై చినాడమరల దుఃఖాగ్ని యధికమై మండుచుండిమెండు బాధించు నెదలోని పుండువోలె.

గీ. నాన్నగారు సజీవులైయున్నయప్పడమ్మ లిమ్ముగ సేమమ్ము నరయుచుండగ్రోత్తగా సాగివచ్చిన కూర్మి సతులఁగలసి మనమున్న యాదినములు చనెను నకటు.

సంస్కృత శ్లోకము:జీవత్సు తాతపాదేషు, నూతనే దారసంగ్రహేమాతృభిఃపాల్యమానానాం, తే హి నో దివసాగతాః.

"కిమపి కిమపి మందం మందమాసత్తియోగాదవిరలితకపోలం జల్పతోరక్రమేణ

అశిథలపరిరంభవ్యాప్పతైకైకదోష్ణోరవిదితగతయామా రాత్రి రేవ వ్యరంసీత్."

మల్లెపువ్వు దూరి-మధుపంబుతోబాడిగంధవాహుతోడ గలసి వీచియబ్దిలోన మునిఁగి యార్వవహ్నిని డాగినీటిబుగ్గయగుచు నింగి బ్రాంకితోఁక చుక్కతోడ ఢీకొని శ్రమజెందిసాంధ్య రాగనదిని-స్నానమాడితనువునిండ నింద్ర-ధనుసురంగులు పూసికైరవాప్నసుధను-గైపుజెందిగోఛగానరుతికి-మేళవింపుగ బాడిపాడి యూడియూడి-పాడి సోలిభావనామహత్వ-పటిమను బ్రహ్మమైపోవుకవికి గోటిమైుక్కు లిడుదు.

Comments

Loading comments…