ఉన్మత్తుని యుపన్యాసము
సాక్షి మూడవ సంపుటం
తెల్లరసుద్దకు మరి విభూతికి బడదుసుద్దముక్కల రెంటికిఁ జుక్కయెదురుపగిలిన విభూతిపండులోఁ బ్రబలతమములైనతెగల రెంటికిని షష్ఠాష్టకంబుబొగ్గుదారి బొగ్గుది సుద్దబూడిదలకుదాని కెప్పడు నైధనతారవరుసఅరవలకు నాంధ్రులకు గ్రుద్దులాటధాటిపైఁగ బ్రాహ్మణాబ్రాహ్మణభండనంబు.
Comments
Loading comments…