కవి

సాక్షి మూడవ సంపుటం

మల్లెపూవుఁ దూeటీ మధుపంబుతోఁ బాడిగంధవాహుతోడఁ గలసి వీచియబ్దిలోన మునిఁగి గలసి వీచియబ్లిలోన మునిఁగి యార్వవహ్నిని గ్రాంగినీటిబుగ్గ యగుచు నింగిఁ బ్రాంకీతోఁక చుక్కతోడ డీకొని శ్రమంజెందిసాంద్య రాగనదిని స్నానమాడితనువునిండ నింద్రధనుసురంగులు పూసికైరవాపుసుధను గైపుఁ జెందిగోళగానరుతికి మేళవింపుగం బాడిపాడి యూడి పాడి యూడి సోలిభావనామహత్వపటిమను బ్రహ్మమైపోవుకవికిం గోటిమ్రొక్కు లిడుదు.

Comments

Loading comments…