మహాపతివ్రత
సాక్షి మూడవ సంపుటం
గీ. దంపతులప్రేమవంటి దీధరణి లేదువారికేంతు విభన మెప్పటికి నైనవట్టిబ్రహ్మచారికి మోక్షపదవి సున్నజ్ఞానియగువాని కద్ది సంశయము సుమ్ము.ప్రేమలతఁ గోయు మని మన పెద్ద లనిరినాకు క్షమియింపు మామాట నచ్చలేదుజన్మరాహిత్య పరమశాశ్వతసుమంబుభవ్యతమరాగ లతికోద్భవంబు కాదె?
గీ. ఇతఁడు నాశత్రు డితని శిక్షింతు ననుచునతని నడఁచి త్రోక్కెడునాత డధమతముడుఅందఱకు నేను దాసుడ ననుచు శిరమునవనతము చేయునాతడే యధికతముడు.
Comments
Loading comments…