వైష్ణవుని యుపన్యాసము
సాక్షి మూడవ సంపుటం
అద్వేష్ట్వా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ,నిర్మమో నిరహంకారస్సమదుఃఖసుఖః క్షమీ.సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః,మయ్యర్పితమనోబుద్ది యో మేభక్తస్సమే ప్రియః.యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి,శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్సమే ప్రియః.సమశ్శత్రౌ చమిత్రే చతథా మానావమానయోః,శీతోష్ణసుఖదుఃఖేషు సమన్సంగవివర్జితః.తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్,అనికేతః స్థిరమితిర్భక్తిమాన్ మే ప్రియో నరః.
జన్మాంతరసహస్రేషు తపోజ్ఞానసమాధిభిః,నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తిః ప్రజాయతే.
యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాఃఅనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే,తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్భవామి నచిరాత్పార్ధ! మయ్యావేశితచేతసామ్.
శక్తే స్పూపనదత్వాత్ కృపాయోగాచ్చ శాశ్వతాత్ఈశేశితవ్య సంబంధాత్ అనిదం ప్రథమాదపిదక్షిష్యత్యనుకూలాన్నః-------
జనులయత్నంబు లేపాటి శక్తిగలవొబుద్దు లేపాటి ఘనములో బొమ్మలైననరుల నాడించు నది యేదొ నావిచిత్రపట్టమును గాంచి తెలిసికో వలయు జనులుఐహికము లశాశ్వతములె నందు మనుజులంద తెరిఁఱినయంశమే యంద ఱెపుడుమలచుసంగతి యది యుండె మఱవకుండనాచరించెడివాఁడె జ్ఞా నాధికుండుఘనతరంగాహతాంగంబు కల్గి కరమునెత్తి నది దాఁటుకరివోలె నెన్నియాపదలు సుఖమును గదల్చిన విరనదూర్ధ్వదృఙ్మనస్కుఁడౌ నరుఁ డు త్తరించు భవము.
తెల్లరసుద్దకు మరి విభూతికి బడదుసుద్దముక్కల రెంటికిఁ జక్కయెదురుపగిలిన విభూతిపండులోఁ బ్రబలతమములైనతెగల రెంటికిని షష్ణాష్టకంబుబొగ్గుదారి బొగ్గుది సుద్దబూడిదలకుదాని కెప్పడు నైధనతారవరుసఅరవలకు నాంధ్రులకు గ్రుద్దులాటుధాటిపైఁగ బ్రాహ్మణాల్రాహ్మణభండనంబు.
పరమాపదమాపన్నో మనసా చింతయద్దరింసతు నాగవర శ్రీమాన్ నారాయణపరాయణః.
సిరికిం జెప్పఁడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపఁ డేపరివారంబును జీరఁ డభ్రగడతిం బన్నింపఁ డాకర్ణికాంతరధమ్మిల్లము చక్క నొత్తండు వివాదప్రోద్ధతశ్రీకుచోపరిచేలాంచలమైన మీడఁడు గజ ప్రాణవనోత్సాహియై.
మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయ,నివసిష్యసి మయ్యేవ-అత ఊర్ధ్వం న సంశయః
అథ చిత్తం సమాధాతుం నక్నోషిమయి స్థిరం,అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ.
అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మపరమో భవ,మదర్ణ మపి కర్మాణి కుర్వన్ సిద్దిమవాప్స్యసి.
అదైవ మప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత,సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.
Comments
Loading comments…